Published On: Thu, Oct 15th, 2020

అమరావతి ఉద్యమానికి యువత సహాయం…

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కలిసి టిడిపి నేత ఆలపాటి రాజా ఆధ్వర్యంలోగురువారం అమరావతి ఉద్యమానికి తమ వంతు సహాయంగా రూ.2 లక్షలు సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు అంద‌జేశారు. రైతుల పోరాటానికి అండగా నిలిచిన‌ జాస్తి సరళ, రమ్య, శివరామ కృష్ణ, గోకుల్ చంద్, గౌతమ్, శ్రీధర్, రాజేష్, సతీష్, వాసు త‌దిత‌రులను లోకేష్ అభినందించారు.

 

Just In...