Published On: Fri, Jun 14th, 2019

అమ్మఒడి ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు వ‌ర్తింప‌జేయాలి

* మంత్రికి పీడీఎస్‌యు నేత‌లు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: అమ్మఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపచేయాలనీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి వినతి పత్రం అందిస్తున్న పీడీఎస్‌యు నాయకులు ర‌విచంద్ర త‌దిత‌రులు.

Just In...