Published On: Mon, Sep 4th, 2017

ఆగస్టులో శ్రీవారి హుండీ ఆదాయం రూ.93 కోట్లు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారికి ఆగస్టు నెలలో హుండీ ద్వారా రూ.93 కోట్ల ఆదాయం లభించింద‌ని తితిదే వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలలో 22,67,429 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 52,45,530 మంది భ‌క్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. 11,04,682 మంది భ‌క్తులు తలనీలాలు సమర్పించారు. 8,792 మంది శ్రీవారి సేవకులు భక్తులకు వివిధ రూపాల్లో సేవలందించారు. 87,69,706 లడ్డూలను భక్తులకు టీటీడీ అందజేసింది. కాగా.. జూలైలో శ్రీవారికి 76.84 కోట్ల ఆదాయం సమకూరింది.

tirumala_2

Just In...