Published On: Tue, Oct 20th, 2020

ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్, లేపాక్షి వెబ్‌ స్టోర్లను ప్రారంభించిన సీఎం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్‌ కల్పించే ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్, లేపాక్షి వెబ్‌ స్టోర్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగ‌ళ‌వారం క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...