Published On: Fri, Feb 14th, 2020

ఆ ఇల్లే ఓ జాతీయ‌జెండా…

* గాంధేయ‌వాది ఇంటిపై ఉప్పొంగిన దేశ‌భ‌క్తి…

నిడ‌మ‌ర్రు, సెల్ఐటి న్యూస్‌: దేశంపైనా.. జాతీయజెండాపైనా ఉన్న అభిమానంతో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం నిడ‌మ‌ర్రు గ్రామానికి చెందిన ఓ గాంధేయ‌వాది త‌న ఇల్లు జాతీయ జెండాను ప్ర‌తిబింభించేలా నిర్మాణం చేప‌ట్టి అందుకు త‌గిన‌ట్లుగా జాతీయ జెండాను రంగుల‌తో ఇలా ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ‌భ‌క్తి ప్ర‌తిఒక్క‌రిలోనూ ఇదే విధంగా పెంపొందితే దేశం స‌ర్వ‌మాన‌వ స‌మాన‌త్వం చాటుతుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. సందేహం లేదు.

Just In...