Published On: Tue, Nov 5th, 2019

ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా ఊంజ‌ల్ సేవ‌…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: కార్తీక మాసం సంద‌ర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని మహామండపము 7వ అంతస్థులో మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన ఊంజల్ సేవ (దీపారాధన సేవ)లో పాల్గొని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భ‌క్తులు…

Just In...