Published On: Tue, Nov 5th, 2019

ఇంద్ర‌కీలాద్రిపై స‌హ‌స్ర లింగార్చ‌న సేవ‌…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప‌విత్ర కార్తీక‌మాసం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఇంద్ర‌కీలాద్రిపైన మ‌ల్లేశ్వరాల‌యం (శివాల‌యం)లో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన స‌హ‌స్ర లింగార్చ‌న సేవ‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామివారు భ‌క్తుల‌కు ఇలా ద‌ర్శ‌నం ఇచ్చారు.

Just In...