Published On: Thu, Mar 26th, 2020

ఇలా వ‌దిలేశారు… టోల్‌ప్లాజాల వ‌ద్ద కిక్కిరిసిన వాహ‌న‌దారులు

హైద‌రాబాద్‌, సెల్ఐటి న్యూస్‌: కాకొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు అధిక సంఖ్యలో కిక్కిరిసిపోయిన వెళుతున్న వాహనాలు. ఇప్పుడు కూడా టోల్ వసూలు కోసం కక్కుర్తి పడకపోతే ఏంటి???. పైగా ఇక్క‌డ మ‌నుషుల మ‌ధ్యన దూరం ఎక్కడ ఉంది.

 

Just In...