Published On: Fri, Aug 14th, 2020

ఈ నెల 19న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌‌: ఈ నెల 19న ఉదయం 11గంట‌లకు అమరావతి సచివాలయం మొదటి భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిఅన్నిశాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

 

Just In...