Published On: Wed, Apr 17th, 2019

ఎమ్మెల్సీగా అశోక్‌బాబు ప్రమాణం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి:  శాసనసభ్యుల కోటా నుంచి ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మాజీ ఉద్యోగ సంఘాల నేత పి.అశోక్‌బాబు, టీడీపీ నేత బీటీ నాయుడు, వైసీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా బుధ‌వారం ఉద‌యం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి బీఏసీ హాలులో మండలి ఛైర్మన్ ఎంఏ.షరీఫ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి  పలువురు నేతలు హాజరయ్యారు.

Just In...