Published On: Mon, Jun 24th, 2019

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ!

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. 22 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారి పేరు బదిలీ అయిన స్థానం….
* బాలసుబ్రహ్మణం సాధారణ పరిపాలన శాఖ
* శ్రీధర్‌రావు పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీ
* ఆర్‌.కె.మీనా విశాఖ పోలీసు కమిషనర్‌
* సత్యనారాయణ పీటీవో ఐజీ
* మహేష్‌చంద్ర లడ్డా పోలీస్‌ పర్సనల్‌ ఐజీ
* జి.పాలరాజు టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐ
* అనురాధ డీజీ, రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ
* వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఐజీ, గుంటూరు రేంజ్‌
* బి.శ్రీనివాసులు ఐజీ, ఏపీఎస్‌బీ
* జి. శ్రీనివాస్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ
* సీహెచ్‌ శ్రీకాంత్‌ డీఐజీ, ఇంటెలిజన్స్‌
* ఎల్‌.కె.వి రంగారావు డీఐజీ, విశాఖ రేంజ్‌
* ఎస్‌.హరికృష్ణ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ ఐజీ
* కె.వి.మోహన్‌రావు ఎస్పీ, ఇంటెలిజన్స్‌
* జి.వి.కె.అశోక్‌ కుమార్‌ ఎస్పీ, సీఐడీ
* సర్వశ్రేష్ఠ త్రిపాఠి కమాండెంట్‌, ఏపీఎస్పీ బెటాలియన్‌ అనంతపురం
* కోయ ప్రవీణ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ
* విక్రాంత్‌ పాటిల్‌ రైల్వే ఎస్పీ, గుంతకల్లు
* ఎస్‌.రంగారెడ్డి డీసీపీ (శాంతిభద్రతలు), విశాఖ సిటీ
* నారాయణ్‌ నాయక్‌ రైల్వే ఎస్పీ, విజయవాడ,
* ఎం.దీపిక ఏఎస్పీ, కర్నూలు
* జి.ఆంజనేయులు పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ

Just In...