Published On: Thu, Jul 18th, 2019

ఏపీ ఉప స‌భాప‌తికి ప‌లువురు అభినంద‌న‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి గురువారం అసెంబ్లీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాంబరులో ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఉప సభాపతికి శుభాకాంక్షలు తెలిపారు.

Just In...