Published On: Sat, May 18th, 2019

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎస్‌.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించార‌ని తెలిపారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Just In...