Published On: Mon, Dec 2nd, 2019

ఏపీ పోలీసులకు స్కోచ్ అవార్డుల పంట….

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అనంతపురం జిల్లా పోలీస్ విభాగానికి ఫేస్ ట్రాకర్ ప్రాజెక్టుకు దక్కిన స్కోచ్ అవార్డు. ప్రేరణ ప్రాజెక్టుకు చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్‌కు స్కోచ్ అవార్డు. పోలీస్ వీక్లీ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు స్కోచ్. విసిటర్ మానిటరింగ్ సిస్టం ప్రాజెక్టుకి రాజశేఖర్ బాబు ఐపీఎస్‌కు స్కోచ్ అవార్డు. చిత్తూరు జిల్లా పోలీసు అధికారి సెంథిల్‌కుమార్ ఐపీఎస్‌కు ఉమెన్ జువెనిల్ వింగ్ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డ్. పాడేరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి రాజ్‌కమల్ డీఎస్పీకి స్ఫూర్తి ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డ్. ప్రకాశం జిల్లా పోలీస్ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ప్రాజెక్టు జియో (జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్) కు స్కోచ్ అవార్డ్. శ్రీకాకుళం జిల్లా పోలీస్ అమ్మిరెడ్డి ఐపీఎస్ పోలీస్ ట్రాన్స్‌ఫ‌ర్ మాడ్యూల్ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డ్. విశాఖపట్నం జిల్లా పోలీస్ శ్రావణి డిఎస్పీకి ఐ-స్పార్క్ ఇంటిగ్రేటెడ్ సర్వేలైన్స్ పెట్రోలింగ్ అండ్ రెస్పాన్స్ సెంటర్ ప్రాజెక్టుకు అవార్డ్ ద‌క్కాయి.

Just In...