Published On: Sat, Nov 16th, 2019

కంచ‌ల‌లో ఇసుక క్వారీకి స్టాక్ యార్డ్ ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, కృష్ణా: ఇసుక వారోత్స‌వాల సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం కృష్ణా జిల్లా నందిగామ మండ‌లం కంచ‌ల‌లో ప‌ట్టా భూమిలోని ఇసుక క్వారీకి స్టాక్ యార్డ్‌ను ప్రారంభించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ కె.మాధ‌వీల‌త‌, స‌బ్‌క‌లెక్ట‌ర్ ఎం.ధ్యాన‌చంద్ర‌, గ‌నుల శాఖ డిడి శ్రీనివాస్ కుమార్‌, మండ‌ల స్థాయి అధికారులు.

 

Just In...