Published On: Tue, Sep 15th, 2020

కరోనా నుంచి కోలుకున్న 652 మంది డిశ్చార్జ్

అనంతపురం, సెల్ఐటి న్యూస్‌: కరోనా నుంచి కోలుకోవడంతో 652 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్‌లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు మంగళవారం 652 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు.

 

Just In...