Published On: Thu, Aug 8th, 2019

కియా మోటార్స్‌.. చంద్రబాబు స్వప్నానికి ఫలితం

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

సెల్ఐటి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కియా పరిశ్రమ ఏర్పాటు ఓ దార్శినికుడి స్వప్నానికి ఫలితమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కియా మోటారు సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదన్నారు. గురువారం ఏపీలోని కియా మోటారు సంస్థ నుంచి కారు విడుదలవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Just In...