Published On: Sat, May 4th, 2019

కుదుటపడుతున్న శ్రీకాకుళం..

* ఫోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ 

* సెల్ టవర్ల పునరుద్దరణ పూర్తి 

* 36 గంటల్లోపే సాధించిన ప్రభుత్వ యంత్రాంగం 

* గ్రామాల్లో జోరుగా  సహాయక చర్యలు 

* మూడు రోజుల్లో రూ.11.19 కోట్ల ధాన్యం సేకరణ

* ఆర్టీజీఎస్ నుంచి అనునిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ‌

* బాధితుల‌కు స‌మ‌స్య‌లుంటే 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి:  
వైద్య సేవవైద్య సహాయక ఏర్పాట్లు
సీ.నం వైద్య శిబిరాలు సంఖ్య
1 మొత్తం మండలాలు 18
2 మొత్తం గ్రామాలు 1546
3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 41
4 వైద్యుల సంఖ్య 164
5 పర్యవేక్షక సిబ్బంది 89
6 పారామెడికల్ సిబ్బంది 669
7 ఆశా వర్కర్లు 2011
గృహ నిర్మాణ రంగం
దెబ్బ‌తిన్న ఇళ్లు : 304
రూ. కోట్లలో నష్టం 85.35
మండలం దెబ్బ‌తిన్న
ఇళ్లు మండలం దెబ్బ‌తిన్న
 ఇళ్లు
పొలాకి 2 పలాస 9
ఇచ్చాపురం 7 కంచిలి 141
వజ్రపు కొత్తూరు 64 సోంపేట 81
 విజయనగరం
పూసపాటి రేగ  మండలంలో ఒక్క ఇల్లు దెబ్బతింది
రహదారి వ్యవస్త
• దెబ్బ‌తిన్న‌ రోడ్లు     :  147.40 కిలో మీటర్లు
• నష్టం రూ. లక్షల్లో :  2007
విద్యుత్తు వ్యవస్థ
ట్రాన్స్ కో  9.75 కోట్లు
స్తంభాలు దెబ్బతిన్న
విద్యుత్తు స్తంభాలు పునరుద్దరించిన
 స్తంభాలు
11 కేవీ 554 545
విద్యుత్తు ఎల్ టీ 1503 1347
33 కేవీ 72 72
డీటీఆర్స్
(ట్రాన్స్ ఫొర్మర్)    137 106
పంటనష్టం (హెక్టార్లలో )
మొత్తం పంట నష్టం : 991( 339.17 లక్షలు)
పంట నష్టంహెక్టార్లలో రూ. లక్షల్లో
రాగి 96 23.26
వరి  225 147.76
పొద్దుతిరుగుడు 64 20.54
నువ్వులు 450 48.25
వేరుశనగ 155 98.63
మొక్క జొన్న 1 0.71
ఉద్యాన పంటలు 783.07 ( 979.70 లక్షల్లో)
పంట నష్టం హెక్టార్లలో రూ. లక్షల్లో
అరటి 556.40 829.20
బొప్పాయి 4.00 4.00
కూరగాయలు 172.00 116.10
కుబ్బరి 50.67(7600చెట్లు) 30.40
విజయనగరం ఉద్యాన పంటలు
పంట నష్టం హెక్టార్లలో నష్టం లక్షల్లో
అరటి 12 (బొబ్బిలి మండలం) 30
ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం 63996.4 క్వింటాళ్లు
జిల్లా సేకరించిన ధాన్యం (క్వింటాళ్లలో) విలువ (రూపాయల్లో)
శ్రీకాకుళం 9646.4 1,68,81,200
విశాఖపట్నం 54350 95,11,25,200
మొత్త 63996.4 11,19,93,700
ప‌శు సంవ‌ర్థ‌క శాఖ న‌ష్టం రూ.3.94 లక్షలు
చనిపోయినవి  నష్టం   విలువ
ఆవులు, గేదెలు 14
గొర్రెలు , మేకలు 16

Just In...