Published On: Mon, Mar 23rd, 2020

క‌రోనాపై యుద్ధం.. వైద్యుల‌కు జేజేలు…

ఏపి రాజ్‌భ‌వ‌న్‌ (విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించిన సంధర్భంగా ధన్యవాదాలు తెలిపిన గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్. ఈ సందర్భంగా అహర్నిశలు సేవలు అందిస్తున్న వైద్య బృందాలకు గవర్నర్ చ‌ప్ప‌ట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపారు. సమిష్టి కృషితో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని గవర్నర్ తెలిపారు.

 

Just In...