Published On: Sat, Mar 21st, 2020

క‌రోనా దెబ్బ‌కు బోసిపోయిన తిరుమ‌ల‌…

తిరుమ‌ల‌, సెల్ఐటి న్యూస్‌: నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌తో.. గోవిందనామ స్మ‌ర‌ణ‌తో అల‌రారే అఖిలాంఢ‌కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌. క‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ఆంక్ష‌లు విధించి ద‌ర్శ‌నాలు నిలుపుద‌ల చేయ‌డంతో తిరుమ‌ల ఘాట్‌రోడ్డు, ప‌రిస‌ర ప్రాంతాలు, మెట్ల మార్గం బోసిపోయి క‌నిపిస్తున్న వైనం..

Just In...