Published On: Fri, Nov 13th, 2020

గవర్నర్‌కు సీఎం జ‌గ‌న్ దీపావళి పండ‌గ శుభాకాంక్ష‌లు

ఏపి రాజ్ భ‌వ‌న్‌(విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా సీఎం వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను కలిశారు. గ‌వ‌ర్న‌ర్‌ను మర్యాదపూర్వకంగా స‌తీమణి వైయస్‌ భారతితో సహా రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ గవర్నర్‌ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్‌కు వివరించారు.

Just In...