గవర్నర్, సీఎంను కలిసిన తూర్పు నావికాదళ ప్లాగ్ ఆఫీసర్
అమరావతి, సెల్ఐటి న్యూస్: తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఆడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, దేవినా జైన్ దంపతులు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను మర్యాదపూర్వంగా కలిశారు. అదేవిధంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని కూడా వారు మర్యాదపూర్వంగా కలిశారు.