Published On: Tue, May 14th, 2019

చ‌దువుల‌మ్మ ముద్దుబిడ్డ‌లు…

* విజ‌య‌వాడ‌లో రాణించిన ఆణిముత్యాలు

* ప‌దొవ త‌ర‌గ‌తిలో వీఎంసీ పాఠ‌శాల‌ల విద్యార్థుల విజ‌య‌దుందిభి

* అభినందించిన క‌మీష‌న‌ర్ 

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్‌: న‌గ‌ర‌పాల‌క సంస్థ పాఠ‌శాల‌ల్లో (వీఎంసీ) చదువుకుని ప‌దొవ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో 25 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ సాధించి విజ‌య‌దుందిభి మ్రోగించారు. ఈ సంద‌ర్భంగా ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌కు న‌గ‌ర మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ఎం.రామారావు మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో మిఠాయిలు తినిపించి, అభినందించారు. భ‌విష్య‌త్‌లో విద్యాభ్యాసంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Just In...