Published On: Thu, Jun 27th, 2019

జులై 8న రాష్ట్ర రైతు దినోత్స‌వంగా ప్ర‌క‌ట‌న‌…

* ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అభినందించిన వైసీపీ రైతు నాయ‌కులు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని జులై 8వ  తేదీని రాష్ట్ర  రైతు దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల వైసీపీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు కలిసి అభినందనలు తెలిపారు.

Just In...