Published On: Wed, Dec 5th, 2018

జ‌ర్మ‌నీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స‌ద‌స్సులో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్‌

* రాష్ట్ర ప్ర‌గ‌తిని జ‌ర్మ‌న్ ప్ర‌తినిధుల‌కు వివ‌రించిన వైనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్ న‌గ‌రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై జ‌రిగిన అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ త‌ర‌ఫున హాజ‌రైన న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ జె.నివాస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారిరువురూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పేద ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వం రాయితీతో నిర్మిస్తున్న ప‌క్కా గృహాల నిర్మాణం, టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటూ అమ‌రావ‌తిలో చేప‌డుతున్న అభివృద్ధిని జ‌ర్మ‌న్ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.

Just In...