Published On: Sat, May 30th, 2020

టీచర్లను కాపలా పెట్టించి మరీ ప్రభుత్వం మద్యం అమ్మింది

* తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: సంపూర్ణ మద్య నిషేధానికి 45 రోజుల లాక్‌డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి మరీ మద్యాన్ని అమ్మిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.

Just In...