క్
రైం డెస్క్, సెల్ఐటి న్యూస్: చింతూరు మండలం ఒడియా క్యాంపు సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కంటైనర్లో తరలిస్తున్న 900 కిలోల గంజాయిని గురువారం పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.