Published On: Tue, Sep 12th, 2017

తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల ఇంటికి ముద్రగడ

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌద‌రి ఇంటికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమ‌వారం విచ్చేశారు. ఈ స‌పంద‌ర్భంగా వీరి భేటీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమానికి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల‌పై వీరు చర్చించినట్లు స‌మాచారం. అయితే తాము కేవ‌లం వ్యక్తిగతంగానే సమావేశమయ్యాయని, తమ భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్ప‌ష్టం చేశారు.

mudragada_padmanabham

Just In...