Published On: Fri, Sep 13th, 2019

దుర్గామ‌ల్లేశ్వ‌రుల సేవ‌లో నాగ సాధువులు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను శుక్ర‌వారం సాయంత్రం హిమాలయాలు (ఉత్తరాఖండ్) నుంచి న‌గ‌రానికి విచ్చేసిన నాగ సాధువులు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆల‌య ఈవో సురేష్ బాబు స్వాగ‌తం ప‌లికి అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేయించారు. అనంత‌రం నాగ సాధువుల‌కు అమ్మవారి ప్రసాదాల‌ను అందజేశారు.

Just In...