Published On: Fri, Nov 20th, 2020

దుర్గ‌మ్మ‌కు నృత్య నీరాజనం..

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్రకీలాద్రిపై శుక్ర‌వారం ప్రదోషకాలంలో నిర్వహించిన అమ్మవారి పంచహారతుల సేవలో భాగంగా రాయన శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులు జి.దేదీప్యా, జి.శరణ్య పాల్గొని అమ్మవారికి నృత్య నీరాజనం(ఆంధ్ర నాట్యం) సమర్పించగా, కె.గీతాలక్ష్మీ సంగీత నీరాజనం సమర్పించారు.

Just In...