Published On: Sat, Sep 12th, 2020

దుర్గ‌మ్మ‌కు ఫ్యాన్సీ హారం బ‌హుక‌ర‌ణ‌

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు శుక్ర‌వారం తెనాలికి చెందిన దాత పెడిబోయిన ప్రసాద్ అమ్మవారికి అలంకరణని మిత్తం సుమారు 36 గ్రాముల బరువు గల బంగారు ఫాన్సీ హారాన్ని బ‌హుక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్‌బాబును కలిసి దేవస్థానానికి స‌మర్పించారు. అనంత‌రం ఆలయ అధికారులు దాత కుటుంబస‌భ్యుల‌కు అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, మరియు ప్రసాదాలు అందజేశారు.

Just In...