Published On: Tue, Sep 17th, 2019

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న పురందేశ్వ‌రి

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం దగ్గుబాటి పురందేశ్వరికి వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాల‌ను అందజేశారు.  

Just In...