Published On: Sat, Oct 12th, 2019

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విరాళాల వెల్లువ‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానంలో అమ‌ల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి రూ.1,00,116 చొప్పున విరాళాల‌ను శ‌నివారం ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి అంద‌జేస్తున్న వివిధ ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు. ఈ సంద‌ర్భంగా దాత‌ల‌కు అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం దాత‌ల‌కు వేద పండితుల ఆశీర్వ‌చ‌నం, అమ్మ‌వారి ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని ఆల‌య అధికారులు అంద‌జేశారు.

 

Just In...