Published On: Tue, Jul 9th, 2019

దుర్గ‌మ్మ సేవ‌లో కిష‌న్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ఆదివారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి అమృతరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, క్యాలండర్‌ను కిష‌న్‌రెడ్డికి అందజేశారు.

 

Just In...