Published On: Wed, Sep 18th, 2019

నంద్యాల‌లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన క‌లెక్ట‌ర్ వీర‌పాండ్య‌న్‌

సెల్ఐటి న్యూస్‌, నంద్యాల‌: నంద్యాలలో కుందూ వరద ప్రవాహాన్ని, శ్యామకాలువ ప్రవాహాన్ని పరిశీలించి, శ్యామనగర్, విశ్వనగర్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్య‌న్. క‌లెక్ట‌ర్ వెంట జిల్లా ఎస్పీ డాక్ట‌ర్ కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డిఎస్పీ చిదానందరెడ్డి తదితరులు ఉన్నారు.

Just In...