Published On: Sat, Jul 4th, 2020

నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌లు వాయిదా

దిల్లీ, సెల్ఐటి న్యూస్‌: నీట్‌, జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబరు 1, 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. సెప్టెంబరు 13న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Just In...