Published On: Thu, Feb 7th, 2019

నేడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఈ నెల 8న సాయ‌త్రం 4గంట‌లకు వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాకులోని క్యాబినెట్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Just In...