Published On: Fri, Jan 3rd, 2020

పడిపోయిన బంగారం ధర..

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కొంతమేర మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నాయి.

విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లోనూ బంగారం ధర తగ్గింది. రూ.30 మేర దిగొచ్చింది. ఇది 22, 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా 10 గ్రాములకు రూ.37,320గా, రూ.40,720గా ఉన్నాయి. వెండి ధర మాత్రం రూ,49,350 వద్ద నిలకడగానే ఉంది.

Just In...