Published On: Sat, Aug 10th, 2019

పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ A+ గుర్తింపు..

సెల్ఐటి న్యూస్, విజయవాడ: విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ A+ గుర్తింపు లభించింది. ఈ మేరకు నాక్ వెబ్ సైట్ లో అధికారిక ప్రకటన చేసింది. వారం రోజులలో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలకు నాక్ ధృవపత్రం జారీ చేయనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.

Just In...