Published On: Sat, Sep 25th, 2021

పిచ్చోడి చేతిలో రాయి

విజయవాడ, సెల్ఐటి న్యూస్: విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక స్థితి సరిగా లేని చంటి అనే వ్యక్తి హల్చల్. అర్ధరాత్రి సమయంలో ఏలూరు రోడ్డులోని పలు అంతర్గత వీధుల్లో నిలిపి ఉన్న కార్లు, ఆటోలు అద్దాలను రాళ్లతో పగులగొట్టిన వైనం. చంటి దాడిలో 11 కార్లు, 3 ఆటోలు అద్దాలు ధ్వంసం, సుమారు మూడు లక్షలకు పైగా నష్టం నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయా వాహనాల యజమానులు. చంటి కోసం గాలిస్తున్న పోలీసులు.

Just In...