Published On: Mon, Mar 23rd, 2020

పిల్ల‌ల‌ను నీటి తొట్టిలో ప‌డేసిన క‌న్న‌త‌ల్లి

* ఊపిరాడ‌క ఇరువురు చిన్నారులు మృతి

* కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన దారుణం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం:  కృష్ణాజిల్లా నందిగామలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి తన పిల్లలను నీటి తొట్టిలో పడేసిన వైనం స్థానికుల‌ను తీవ్రంగా క‌ల‌చివేసింది. ఈ క్ర‌మంలో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. త‌ల్లిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

Just In...