Published On: Sat, Sep 12th, 2020

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం…

గుంటూరు క్రైం, సెల్ఐటి న్యూస్‌: పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యా యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. సూపరింటెండెంట్  బాలకృష్ణన్ ఈ సంద‌ర్భంగా ఉన్నతాధికారులు స‌స్పెండ్ చేశారు. బాలకృష్ణన్‌పై గత కొంతకాలంగా వేధింపులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణన్‌పై విచారణ కమిటి ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా విచారణ కమిటీ ఎదుట బాధితుల గగ్గోలు పెట్టారు. అత‌ని బాగోతం విని అధికారులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Just In...