Published On: Sat, Aug 10th, 2019

పోటెత్తిన ఇంద్రకీలాద్రి…

సెల్ఐటి న్యూస్, ఇంద్రకీలాద్రి: రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మిదేవిగా దర్శనమిచ్చిన జగన్మాత కనకదుర్గమ్మను శుక్రవారం ఒక్కరోజే లక్ష మందికిపైగా దర్శించుకున్న భక్తులు. * నిత్య ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, చండి హోమం, శ్రీచక్ర నవావర్ణార్చన ఇతర సేవలలో పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాత్రి ఆలయం మూసివేసేవరకు కొనసాగిన భక్తుల రద్దీ.  భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా దేవస్థానము వారు చేసిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Just In...