Published On: Fri, Nov 29th, 2019

ప్రియాంక‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు మంత్రి స‌బితా ప‌రామ‌ర్శ‌

సెల్ఐటి న్యూస్‌, షాద్‌న‌గ‌ర్‌: శంషాబాద్‌లో దారుణ హ‌త్య‌కు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌ను వారి నివాసానికి శుక్ర‌వారం ఉద‌యం వెళ్లి ప‌రామ‌ర్శించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ రొన‌ల్డ్‌రోస్‌. దారుణ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. హంత‌కుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కిరాత‌కుల దుర్మార్గానికి బ‌ల‌వ‌డంతో శోసంద్రంలో మునిగిపోయిన ప్రియాంక‌రెడ్డి కుటుంబ‌స‌భ్యులు. ఇంకా షాక్ నుంచి తేరుకోని వైనం.

Just In...