Published On: Tue, Jan 12th, 2021

బండారు దత్తాత్రేయను కలిసిన ఏపీ డి‌జి‌పి గౌతం స‌వాంగ్

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు ద‌త్తాత్రేయను ఏపీ డి‌జి‌పి గౌతం స‌వాంగ్ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో‌ని ఓ హోట‌ల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏపీ డి‌జి‌పిని హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ స‌త్క‌రించారు.

Just In...