సెల్ఐటి న్యూస్,నెల్లూరు: రొట్టెల పండుగలో పాల్గొనేందుకు సోమవారం నెల్లూరు వచ్చిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు రాష్ట్ర మంత్రి పి.నారాయణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బారాషాహిద్ దర్గాలో స్పీకర్ కోడెల ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన బారాషాహీ రొట్టెల పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వారి కోర్కెలు తీర్చుకోవడం, కోరుకోవడం కోసం ఇక్కడకు లక్షల సంఖ్యలో బక్తులు రావడం జరుగుతుందన్నారు. ఏర్పాట్లు అధ్బుతంగా ఉన్నాయని, ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాట్లు చేశారని అభినందించారు. ఆర్థిక లోటులో సైతం సీఎం చంద్రబాబు అధ్బుతమైన పరిపాలన అందిస్తున్నారని కోడెల ప్రశంసించారు.
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →