Published On: Mon, Apr 6th, 2020

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్..

ఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్ విజ్రంభిస్తోంది. రాష్ట్రాల అధికారిక లెక్కల ప్రకారం 3,679 మందికి సోకిన కరోనా, 99 మంది మృతి. దేశవ్యాప్తంగా కోలుకున్న 283 మంది బాధితులు. మహారాష్ట్రలో అత్యధికంగా 635 పాజిటివ్ కేసులు, 32 మంది మృతి. తమిళనాడులో 485 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి. ఢిల్లీలో 445 కేసులు, ఆరుగురు మృతి
* కేరళలో 306 పాజిటివ్ కేసులు, ఇద్దరు మృతి. తెలంగాణ 272 కేసులు, 11 మంది మృతి. ఉత్తరప్రదేశ్ 234 కేసులు, ఇద్దరు మృతి రాజస్థాన్‌లో 200 కేసులు, ఒకరు మృతి. ఆంధ్రప్రదేశ్‌లో 192 కేసులు, ఒకరు మృతి. మద్యప్రదేశ్ 179 కేసులు, 11 మంది మృతి చెందిన‌ట్లు అధికార వ‌ర్గాలు ధృవీక‌రించాయి.

 

Just In...