Published On: Tue, Mar 19th, 2019

భిన్న‌ధృవాల క‌ల‌యిక‌…!

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓటుతో పాటు మ‌ద్ద‌తు అడిగేందుకు 28వ డివిజ‌న్‌లోని భ‌వానీపురంలో ఉన్న త‌న ఇంటికి వ‌చ్చిన ప‌శ్చిమ తెదేపా అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్‌కు శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం తినిపిస్తున్న మాజీ మేయ‌ర్ మ‌ల్లికాబేగం.. ఇటీవ‌ల రాజ‌కీయాల్లో ముస్లిం మ‌హిళ‌లు పోటీ చేయ‌డానికి వీలు లేద‌ని ఫ‌త్వా జారీ చేయాలంటూ హ‌డావుడి చేసిన మ‌ల్లికాబేగం .. ఆ విష‌యం మ‌ర్చిపోయి ఆత్మీయంగా శాలువాతో సైతం స‌త్క‌రించ‌డం కొస‌మెరుపు.

Just In...