Published On: Tue, Aug 13th, 2019

మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-2

సెల్ఐటి న్యూస్, శ్రీహరికోట: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో వెల్లడించింది.

Just In...