Published On: Thu, Oct 22nd, 2020

మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి…

* అధికారిక కార్యక్రమాల్లో అవకాశం

అమ‌రావ‌తి క్రైం, సెల్ఐటి న్యూస్‌: ఒరిస్సాకు చెందిన మహిళలపై కట్టమూరు చెందిన రంగనాదం జీవ అనే వ్యక్తి అత్యాచార యత్నం. పెద్దాపురం సమీపంలోని పచ్చిరొయ్యల పరిశ్రమలో పని చేస్తున్న బాధితురాలు. మంగ‌ళ‌వారం రాత్రి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. రాత్రికి రాత్రే తేలికపాటి ఎప్.ఐ.ఆర్ నమోదు చేసిన పెద్దాపురం పోలీసులు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పోలీసులు. కట్టమూరులో జరిగిన అక్షరభ్యాసం  కార్యక్రమంలో పాల్గొన్న నిందితుడు. పోలీసుల తీరుపై పలు అనుమానాలు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన మహిళలపై దాడులు చేస్తుా, లైంగికంగా వేదిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయ‌కుడా మిన్న‌కుండ‌టం ప‌ట్ల నిందితుడితో అధికారులు లాలూచి ప‌డిన‌ట్లు ప్ర‌జ‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Just In...